ప్రజా సేవకుడికి దక్కిన గౌరవం – టీడీపీ నేత పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి
కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 16 ప్రజా సేవకుడు గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్న గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మంచి గౌరవం లభించిందని టీడీపీ నేత పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి అన్నారు.ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయిన సందర్భంగా గురువారం ఎమ్మెల్యే నివాసంలో సునీల్ కుమార్ ను వెంకటకృష్ణా రెడ్డి మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి...