ప్రభువు సజీవుడని పునరుత్థానుడనే సత్యాన్ని సమాజానికి చాటిచెప్పడమే రన్ ఫర్ జీసస్-షేక్ జలీల్ అహ్మద్

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 4 యేసు ప్రభువు సజీవుడని పునరుత్థానుడనే సత్యాన్ని సమాజానికి చాటిచెప్పడమే రన్ ఫర్ జీసస్ అని టిడిపి నేత షేక్ జలీల్ అహ్మద్ అన్నారు.కోటలో శనివారం నిర్వహించిన అన్ని క్రైస్తవ సంఘాల ఐక్యత ర్యాలీ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో కోట మండల టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ రన్ ఫర్ జీసస్ అనేది గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్బంగా,యేసుక్రీస్తు సిలువ మరణం,పునరుద్ధాన సందేశాన్ని సమాజానికి చాటిచెప్పే అతిపెద్ద...