*బి.వై.ఎఫ్ కన్వీనర్ శ్రీరామ్ శివ ప్రసాద్ కు ఘన సన్మానం*
*కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 4* కోట మండలం కోటలో శనివారం బహుజన యూత్ ఫోర్స్ నాయకులు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.కమిటీ కార్యచరణకు సంబంధించి పలు విషయాలు చర్చించారు.ఈ నేపథ్యంలో బహుజన యూత్ ఫోర్స్ (బి.వై.ఎఫ్) గూడూరు నియోజకవర్గం కన్వీనర్ గా గుణపాడు గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ సేవా సమితి అధ్యక్షులు ఫౌండర్ అంబేద్కరిస్ట్ శ్రీరామ్ శివప్రసాద్ (శంకర్) ఏకగ్రీవంగా ఎన్నిక అయిన సందర్భంగా కోటలో శనివారం బహుజన యూత్ ఫోర్ ఆధ్వర్యంలో నాయకులు శ్రీరామ్ శివప్రసాద్ ని శాలువాలతో ఘనంగా సత్కరించి...