రాజధానిగా అమరావతి- కోటలో జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో అంబరానంటిన సంబరాలు

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 2 ఆంధ్ర రాష్ట్ర శాశ్విత రాజధానిగా చట్టబద్ధం చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని టిడిపి నేత జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ అన్నారు.అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలపగా,గురువారం రాజ్యసభ సైతం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది.ఈ నేపథ్యంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాలతో టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో కోటలోని గోపాల్...