శాశ్వత రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక- నెల్లూరు మోహన్ రెడ్డి
కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 3 శాశ్వత రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి అన్నారు.రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టపరమైన భరోసా కల్పిస్తూ ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు గురువారం ఆమోదం తెలిపాయి. ఈనేపద్యంలో కోట మండలం,నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నేత జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర శాశ్విత రాజధానిగా...