సీఎం చంద్రబాబు నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 20 ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన టిడిపి నేత జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి 76 వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి పోరాటం దేశానికే ఆదర్శమన్నారు.ఇంత పెద్ద వయస్సులో కూడా విశ్రాంతి లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అలుపెరుగని...