తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా గూడూరు శాసనసభ్యులు  పాశం సునిల్ కుమార్ సునిల్ కుమార్ కు  బూర్లవారి పాళెం యువ నాయకుడు పంట్రంగం అరుణ్ కళ్యాణ్  శాలువా, గజ మాలతో ఘన సత్కారం స్వర్ణసాగరం వాకాడుతెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరు శాసన సభ్యులు  డా"పాశం సునిల్ కుమార్ నియమితులైన సందర్బంగా మండల పరిధిలోని బుర్లవారిపాళెం యువ నాయకుడు పంట్రంగం అరుణ్ కళ్యాణ్  గూడూరులోని వారి నివాసం వద్ద వ్యక్తిగతంగా కలుసుకుని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపి శాలువా, గజ పూలమాలతో...