అంబరాన్నంటిన టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
కోట స్వర్ణసాగరం మే 20 కోట మండలం విద్యానగర్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు,స్నేహితులు శ్రేయోభిలాషులు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య అంబరాన్ని అంటాయి. ఆయన అభిమానులు నాయకులు కార్యకర్తలు,ముఖ్యంగా రైతులు వందలాది మంది మోహన్ రెడ్డి స్వగృహానికి చేరుకుని పూలమాలలు,శాలువాలతో ఘనంగా సత్కరిస్తూ పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ నేపథ్యంలో భారీ కేకు కట్ చేసి బాణసంచా వేడుకలతో జరిగిన నెల్లూరు మోహన్ రెడ్డి...