అంబేద్కరిస్టు కీ.శే పర్రి వెంకట రమణయ్య జ్ఞాపకార్థం క్రికెట్ టోర్నమెంట్
కోట స్వర్ణసాగరం మే 10 చిట్టమూరు మండలం గుణపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాలతో పలు సేవా కార్యక్రమాలు చేసిన అంబేడ్కరిస్టు పర్రి వెంకట రమణయ్య ఇటీవల అనారోగ్యంతో మరణించారు. ఈ నేపథ్యంలో కీర్తిశేషులు వర్రీ వెంకట రమణయ్య జ్ఞాపకార్ధంగా పి.వి.ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం అంబేద్కర్ యూత్ సభ్యులు ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో మొత్తం 60 జట్టులు పోటీ పడుతున్నాయి.విజేతలైన వారికి మొదటి బహుమతి ఇరవై వేల...