అన్ బిన్ సువడుగల్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు
కోట స్వర్ణసాగరం మే 10 కోట మండలం కొక్కపాడు గ్రామంలో చర్చిలో అన్ బిన్ సువడుగల్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అన్ బిన్ సువడుగల్ సంస్థ మరియు బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాతృమూర్తులను శాలువాలతో ఘనంగా సత్కరించి వారి చేత కేక్ కట్ చేయించి మాతృ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగాఅన్ బిన్ సువడుగల్ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని,అమ్మ చిన్నతనంలో మనకు నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుందని,అంతులేని ప్రేమానుగారాలకు,ఆప్యాయతకు మారుపేరైన...