ఉత్తమ విద్యార్థి ఉడతా ధనుష్ చంద్ర కు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతిల మీదుగా సన్మానం

కోట స్వర్ణసాగరం మే 7 పదవ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను గూడూరులోని డిఆర్డబ్ల్యు కళాశాలలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గురువారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కోట మండలం కొక్కపాడు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నందు 509 మార్కులు సాధించి పాఠశాలలో మొదటి ర్యాంకు ను సొంతం చేసుకున్న ఉడతా ధనుష్ చంద్ర ను గురువారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ శాలువతో సత్కరించి బహుమతి అందించి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్...