ఎమ్మెల్యే అశ్వంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన కర్లపూడి రాంబాబు

కోట స్వర్ణసాగరం మే 30 కోట మండలం కోటలో వెలసి ఉన్న కోట గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ కోటమ్మ తల్లి ని దర్శించుకునేందుకు విచ్చేసిన తాడిపత్రి ఎమ్మెల్యే అశ్వంత్ రెడ్డి ని కోట మండలం కర్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కర్లపూడి రాంబాబు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.