ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కర్లపూడి రాంబాబు

కోట స్వర్ణసాగరం మే 6 కోట మండలం పెద్ద గోవిందపల్లి పాళెం గ్రామంలో బుధవారం మత్స్యకారుల జీవనోపాధి కొరకు కూటమి ప్రభుత్వం అందిస్తున్న బోటు ఇంజన్లు మరియు వలలు అందించే కార్యక్రమానికి విచ్చేసిన గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ను కర్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కర్లపూడి రాంబాబు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కర్లపూడి రాంబాబు మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు ఎంతో అభివృద్ధి...