కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదు – కోకర్ల మధు యాదవ్
🔶కూటమి ప్రభుత్వ అధినాయకులను విమర్శించే స్థాయి నీది కాదు-మధు యాదవ్ 🔶చంద్రబాబు నాయుడు పాలనలో అటు రాష్ట్రం సునీల్ కుమార్ పాలనలో ఇటు నియోజకవర్గం ఎనలేని అభివృద్ధి🔶రాజకీయ గుర్తింపు తెచ్చిన పార్టీకే వెన్నుపోటా 🔶అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూటమి నాయకులను విమర్శిస్తే తగిన భారీ మూల్యం చెల్లించక తప్పదు కోట స్వర్ణసాగరం మే 9 కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తే సహించేదే లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు కోకర్ల మధు యాదవ్ అన్నారు. కోట మండలం కోటలో శనివారం తెలుగుదేశం...