కొత్తపట్నం పంచాయతీలో టీడీపీ నాయకులు విస్తృత పర్యటన
కోట స్వర్ణసాగరం మే 31 కోట మండలం కొత్తపట్నం పంచాయతీ గున్నంపాడియా గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ నాయకులు ఉప్పల బాలకృష్ణ,కోట మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు మరియు 33వ యూనిట్ ఇంచార్జ్ తిరుమూరు మురళి,తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇన్నమాల అనొక్, ఆదివారం పర్యటించారు.ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం ఎన్ డి ఎ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి పథకం ప్రజలకు అందుతున్నాయా లేదా గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు.ఏమైనా సమస్యలుంటే మాకు...