కోటలో ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన వేడుకలు

కోట స్వర్ణసాగరం మే 20 కోట మండలం కోటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం నందమూరి అభిమానులు, మీజురు మధు బాబు,పంట్రంగం చంటి, మీజురు రవి,తిరుమల పాల డైరీ చైర్మన్ అవయమూకారి శ్రీనివాసులు నాయుడు,ల ఆధ్వర్యంలో జూనియర్ ఎన్టీఆర్ 43 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నడుమ జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటంతో కూడిన భారీ కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టి జన్మదిన సంబరాలు...