swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 8:33 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

కోటలో నేడు విద్యుత్ అంతరాయం-కోట విద్యుత్ శాఖ అధికారులు

కోట స్వర్ణసాగరం మే 16

కోట మండలం విద్యానగర్ లోని 132 కేవీ సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు జరుగుతున్న నేపథ్యంలో శనివారం 16-05-2026 న ఉదయం 09:00 గంటల నుండి 11:00 గంట మధ్య విద్యుత్ అంతరాయం జరుగుతుందని కోట విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.ఈ మరమ్మత్తుల కారణంగా కోట మండలంలో విద్యుత్ అంతరాయం ఉంటుందని ప్రజలందరూ సహకరించి దుకాణదారులు,వ్యాపారస్తులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోగలరని వారు తెలిపారు.మరమ్మతుల అనంతరం తిరిగి  విద్యుత్ పునరుద్ధరణ 11:30 గంటలకి జరుగుతుందని తెలిపారు.