కోట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు కుట్టు మిషన్లు పంపిణీ
కోట స్వర్ణసాగరం మే 26 కోట మండలం కోటలో మంగళవారం రోటరీ క్లబ్ టౌన్ ప్రెసిడెంట్ షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ముగ్గురు నిరుపేద కుటుంబాల వారికి 60 వేల రూపాయల విలువ గల కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ కోట మండల పరిధిలోని కొత్తపాళెం గ్రామానికి చెందిన పల్లమాల వెంకటరత్నమ్మ కు నెల్లూరు మోహన్ రెడ్డి చేతులు మీదుగా,వంజీవక గ్రామానికి చెందిన సుబ్బమ్మ కు పసుపులేటి కిషోర్ చేతులు మీదుగా,వెంకన్నపాళెం గ్రామానికి చెందిన నాగేశ్వరి కు...