చిట్టమూరు ఎస్సై నాగరాజుకి రాజ్యాంగ గ్రంధాన్ని అందజేసిన బి.వై.ఎఫ్ నాయకులు

🔷ఎస్సై నాగరాజును ఘనంగా సన్మానించిన బి వై ఎఫ్ నాయకులు కోట స్వర్ణసాగరం మే 11 చిట్టమూరు మండల సబ్‌ ఇన్‌స్పెక్టర్ నాగరాజు ని బహుజన యూత్ ఫోర్స్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు,సామాజిక న్యాయం కల్పించే మహత్తర గ్రంథమని పేర్కొంటూ రాజ్యాంగ గ్రంథాన్ని ఆయనకు అందజేశారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆచరణలో పెట్టాలని నాయకులు అభిప్రాయపడ్డారు.సమాజంలో యువత రాజ్యాంగ...