టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కోట జర్నలిస్ట్ లు
కోట స్వర్ణసాగరం మే 20 కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డికి కోట జర్నలిస్టులు కోడూరు రాము,కట్టా జనార్ధన్, పాకం చెన్నకేశవులు బుధవారం విద్యానగర్ లోని మోహన్ రెడ్డి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువాలతో ఘనంగా సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ కోడూరు రాము మాట్లాడుతూ మంచి మనసున్న వ్యక్తి,ఆపద సమయంలో నేనున్నానంటూ భరోసా ఇస్తూ అండగా నిలబడే మనస్తత్వం కలిగిన ప్రజా సేవకుడు నెల్లూరు మోహన్...