దువ్వూరు మునిరత్నం రెడ్డి, మంగలక్ష్మి ల 6వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం
కోట స్వర్ణసాగరం మే 20 కోట మండలం అల్లారెడ్డి శ్యామసుందరపురం కాలనీలో కట్ట చివర వెలసి ఉన్న శ్రీశ్రీశ్రీ అభయ ఆంజనేయ స్వామికి ఆలయ నిర్వాహకులు శరవణ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.దువ్వూరు మునిరత్నం రెడ్డి మంగలక్ష్మి దంపతుల 6వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు వంశీకృష్ణారెడ్డి హోటల్ అధినేత దువ్వూరు వంశీ కృష్ణారెడ్డి,కావ్య,దంపతుల కుమారుడు మహేందర్ రెడ్డి లు అభయ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్నదాన వినియోగ కార్యక్రమం నిర్వహించారు.ఈనేపద్యంలో ఆలయ నిర్వహకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం...