నెల్లూరు మోహన్ రెడ్డి చేతుల మీదుగా పల్లమాల వెంకట రత్నమ్మ కు కుట్టు మిషన్ పంపిణీ
కోట స్వర్ణసాగరం మే 26 కోట మండలం కోటలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాల వారికి వారి జీవనాదారం నిమిత్తం కుట్టు మిషన్ లను పంపిణీ చేశారు.అందులో భాగంగా నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామానికి చెందిన పల్లమాల వెంకట రత్నమ్మ భర్త పరిపూర్ణ అనే నిరుపేద మహిళకు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు రోటరీ క్లబ్ సభ్యులు నెల్లూరు మోహన్ రెడ్డి చేతుల మీదుగా 20వేల రూపాయల విలువ గల కుట్టు మిషన్ ను అందించారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి...