*నెల్లూరు మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి*
కోట స్వర్ణసాగరం మే 30 కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామానికి చెందిన టీడీపీ నేత జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి కి గూడలి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పూలమాల శాలువాతో ఘనంగా సత్కరించి స్వీట్ బాక్స్ అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడిగా నెల్లూరు పల్లి గ్రామ అభివృద్ధి కొరకు ఎంతగానో కృషి చేస్తున్న...