బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ బట్టా అనిల్ కుమార్ జన్మదిన వేడుకలు

కోట స్వర్ణసాగరం మే 11 వాకాడు మండలంబాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన న్యూస్ విశేషాలు దినపత్రికా ఎడిటర్ బట్టా అనిల్ కుమార్ జన్మదిన వేడుకలను బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ బట్టా అనిల్ కుమార్ ను బహుజన యూత్ ఫోర్స్ నాయకులు శాలువాతో సత్కరించి అనంతరం బి వై ఎఫ్ నాయకులు అనిల్ కుమార్ తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బి వై ఎఫ్ నాయకులు మాట్లాడుతూ అనిల్ కుమార్ అతి తక్కువ...