మహనీయుల మార్గమే కాదు. సమాజ సేవలోనూ దూసుకుపోతున్న బహుజన యూత్ ఫోర్స్
🔵మరోసారి మానవత్వాన్ని చాటుకున్న బహుజన యూత్ ఫోర్స్ 🔵మట్టిలో మాణిక్యం దారా సంతోష్ కు అండగా బహుజన యూత్ ఫోర్స్ 🔵ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్న బహుజన యూత్ ఫోర్స్ కోట స్వర్ణసాగరం మే 19 ఇటీవల స్థాపించిన బహుజన యూత్ ఫోర్స్ సంస్థ గూడూరు నియోజకవర్గంలో యువతను చైతన్యపరుస్తూ యువతలో సామాజిక బాధ్యతను రగుల్చుతూ,సమ సమాజ స్థాపన కోసం పోరాటం చేసిన మహనీయుల ఆలోచనలను భుజస్కందాలపై వేసుకొని బహుజన ఉద్యమ రథాన్ని ముందుకు లాగడం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న...