మానవత్వం పరిమళించిన వేళ బహుజన యూత్ ఫోర్స్ కొండంత అండ
🔵మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్న బహుజన యూత్ ఫోర్స్ 🔵అంబేద్కర్ ఆశయ సిద్ధాంతాలతో నిరుపేదలకు అండగా నిలుస్తున్న బహుజన యూత్ ఫోర్స్ 🔵ఆపదలో ఉన్న ప్రతి నిరు పేదకు అండగా బహుజన యూత్ ఫోర్స్ 🔵మందా పెంచలయ్య కుటుంబానికి అండగా బహుజన యూత్ ఫోర్స్ 🔵బహుజన యూత్ ఫోర్స్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదములు-మందా పెంచలయ్య కుటుంబం కోట స్వర్ణసాగరం మే 17 ఇటీవల నూతనంగా స్థాపించబడిన బహుజన యూత్ ఫోర్స్ సంస్థ ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ మానవత్వానికి ప్రతీకగా పేరు పొందుతుంది. ఇటీవల...