రెవిన్యూ సమస్యలపై తహసీల్దార్ కు వినతి పత్రం – మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

గ్రామంలోనే పట్టాపాస్ పుస్తకాల సవరణ స్వర్ణసాగరం వాకాడు మండల పరిధిలోని గంగన్నపాలెం గ్రామంలో భు రీసర్వే ద్వారా రైతులకు జారీ చేసిన పట్టా పాస్‌పుస్తకాల్లో వివరాలు తెలుగు,ఇంగ్లీషు భాషలలో ఉండాల్సి ఉండగా కేవలం తెలుగులో మాత్రమే ముద్రించి ఇంగ్లీషులో రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు స్థానిక వీఆర్వోను ఆశ్రయించగా వీఆర్వో సూచన మేరకు గ్రామంలోని రైతులందరూ మండల కార్యాలయానికి రావాలని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనకు గురైయ్యారు అధికారుల తప్పిదం వల్ల తలెత్తిన ఈసమస్య కోసం...