విద్యా కెరటం కొట్టు సురేఖ ను అభినందించిన బహుజన యూత్ ఫోర్స్
కోట స్వర్ణసాగరం మే 22 కోట మండలం ఇటీవల విడుదలైన 10 వ తరగతి పరీక్ష ఫలితాలలో కోట జడ్పీ బాలికల హైస్కూల్ నందు చదివి 570 మార్కులు సాధించి మండల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిన ఊనుగుంటపాలెం గ్రామానికి చెందిన కొట్టు సురేఖ ను ఆమె స్వగృహంలో శుక్రవారం బహుజన యూత్ పోర్స్ నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు ఆ గ్రామానికి వెళ్ళి ప్రతిభను కనబరిచిన విద్యార్థిని కొట్టు సురేఖ ను శాలువాతో ఘనంగా...