సోన్నమోలా దిబ్బ గిరిజన కాలనీ తాగనీటి సమస్యపై స్పందించిన కర్లపూడి రాంబాబు

కోట స్వర్ణసాగరం మే 6 కోట మండలం కర్లపూడి పంచాయతీ పరిధిలోని సోన్నమోలా దిబ్బ గిరిజన కాలనీలో సుమారు 50 కుటుంబాల వారు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.అయితే గత నెల రోజుల నుండి ఆ గిరిజన కాలనీకి పంచాయతీ త్రాగునీరు రాక త్రాగడానికి,నిత్యవసరాలకు నీరు లేక విలవిలా అల్లాడిపోతున్నారు.ఈ నేపథ్యంలో కర్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కర్లపూడి రాంబాబు బుధవారం సోన్నమోలా దిబ్బ గిరిజన కాలనీలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కర్లపూడి రాంబాబు మాట్లాడుతూ...