స్వర్ణసాగరం న్యూస్ ఎఫెక్ట్ -సోన్నమోల దిబ్బ గిరిజన కాలనీలో త్రాగునీటి సమస్యకు చర్యలు
కోట స్వర్ణసాగరం మే 6 కోట మండలం కర్లపూడి పంచాయతీ పరిధిలోని సోన్నమోల దిబ్బ గిరిజన కాలనీపై బుధవారం స్వర్ణసాగరం దినపత్రికలో ప్రచురితమైన గిరిజన బ్రతుకులపై ఎందుకీ వివక్షత-నెల రోజులుగా త్రాగునీరు లేక విలవిల అనే వార్తకు స్థానిక కోట మండలం ఎంపీడీవో దిలీప్ కుమార్ నాయక్ వెంటనే స్పందించి కర్లపూడి పంచాయతీ సెక్రటరీ మేరీ రత్నకుమారి,ఇంజనీరింగ్ అసిస్టెంట్ లక్ష్మణ్ లకు వెంటనే గిరిజన కాలనీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో పంచాయతీ సెక్రెటరీ మేరీ రత్నకుమారి ఇంజనీరింగ్ అసిస్టెంట్...