♦️గిరిజన బ్రతుకులపై ఎందుకీ వివక్షత-నెల రోజులుగా త్రాగునీరు లేక విలవిల

♦️అధికారులకు,స్థానిక నాయకులకు కానరాని గిరిజనుల కష్టాలు ♦️అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్న పట్టించుకొనే నాధుడే లేడు ♦️ఎలక్షన్ సమయంలో మాత్రమే మేము కనిపిస్తామా..సోన్నమోలా దిబ్బ గిరిజనులు ♦️అధికారులు నాయకులు ఎవరైనా స్పందించి మా దాహం తీర్చండి మహాప్రభో కోట స్వర్ణసాగరం మే 6 కోట మండలం కర్లపూడి పంచాయతీ పరిధిలోని సన్నారెడ్డి కృష్ణారెడ్డి గిరిజన కాలనీ (సోన్నమోలా దిబ్బ) కాలనీలో గత నెలరోజులుగా త్రాగు నీరు లేక దాహంతో విలవిల అల్లాడిపోతున్నామని సోన్నమోలా దిబ్బ గిరిజనులు వాపోతున్నారు. అధికారులకు స్థానిక నాయకులకు తమ భాద, తాము...