ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిరుపేదలకు కొండంత అండ-పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి 

కోట స్వర్ణసాగరం జూన్ 1ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తుంది అని తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి అన్నారు.కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని ప్రకాశం కాలనీలో నివాసం ఉంటున్న తేరూరు రాంబాబు అనే వ్యక్తి కి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రభుత్వం అందిస్తున్నది.అయితే రాంబాబు అనారోగ్యంతో మరణించారు.అయితే కొంతకాలం క్రితం తేరూరు రాంబాబు మరణించడంతో అతని భార్య జయంతి నిస్సహాయురాలుగా మారింది.ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి ఆ నిరుపేదరాలు జయంతి...