కలియుగ వైకుంఠాన్ని తలపించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం

కోట స్వర్ణసాగరం జూన్ 6 కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాళెం - కలియుగ వైకుంఠం - కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారికి దివ్య అలంకరణ జరిగింది.ఆలయ ధర్మకర్త నేదురుమల్లి.ప్రసేన్ కుమార్ రెడ్డి,మైథిలి దంపతుల ఆధ్వర్యంలో శనివారం నాడు కలియుగ వైకుంఠంగా భక్తులచే ప్రసిద్ధి చెందిన శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తి,శ్రద్ధ,ఆధ్యాత్మికతల నడుమ అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమం నిర్వహించబడింది.అభిషేకానంతరం ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ కందనూరు శీతారామ స్వామి వారు అపారమైన భక్తి భావంతో స్వామివారికి అద్భుతమైన అలంకారాన్ని...