కోట మండలం వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఏర్పాటు

కోట స్వర్ణసాగరం జూన్ 12 సమాజ హితమే లక్ష్యంగా,ఒక్క వేదిక,-ఒక్క గొంతుక నినాదంతో శుక్రవారం కోట మండల వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఏర్పాటు చేశారు.కోట పట్టణంలో ఏర్పాటుచేసిన నిరాడంబర కార్యక్రమంలో కోట మండల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులతో పాటు,కార్యవర్గ సభ్యులను,పూర్తి స్థాయి కమిటీ ని కూడా ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు.కోట మండలం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షునిగా ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ ఏంబేటి వెంకట కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు.గౌరవ అధ్యక్షులుగా మస్తానయ్య,గౌరవ సలహా దారులుగా తిరుమలశెట్టి కోటేశ్వరరావు ఎన్నుకోబడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలనుండి వివిధ పత్రికల్లో...