గోవిందపల్లి గ్రామంలో టిడిపి నాయకులు విస్తృత పర్యటన

కోట స్వర్ణసాగరం జూన్ 4 కోట మండలం కొత్తపట్నం పంచాయతీ  గోవిందపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల బాలకృష్ణ, తిరుపతి పార్లమెంట్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇన్నమాల అనొక్,కోట మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు మరియు 33వ యూనిట్ ఇంచార్జ్ తిరుమూరు మురళి,బీసీ సీనియర్ నాయకులు చెన్నపట్నం శ్రీనయ్య 165 వ బూత్ ఇంచార్జ్ దక్షాది బాబు, పంచాయతీ గ్రామ ఇంచార్జ్ తిరుమూరు చంద్రశేఖర్,విస్తృతంగా పర్యటించే సమస్యలు తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా  తెలుగుదేశం ఎన్ డి ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి...