పల్స్ పోలియో–ప్రతి చిన్నారికి రక్షణ-పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి

కోట స్వర్ణసాగరం జూన్ 28 పల్స్ పోలియో ప్రతి చిన్నారికి రక్షణ అని తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.ఆదివారం కోట మండలం గూడలి పంచాయతి పరిధిలోని పల్స్ పోలియో కేంద్రాలలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈసందర్భంగా పల్లెమల్లు వెంకటకృష్ణా రెడ్డి మాట్లాడుతూఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సూచనలు మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు.పోలియో అనేది చిన్న పిల్లలను శాశ్వత వికలాంగులుగా మార్చే ప్రమాదకరమైన వైరస్ వ్యాధి.ఈ వ్యాధిని పూర్తిగా నివారించడానికి ప్రభుత్వం నిర్వహించే...