మానవత్వం చాటుకున్న బహుజన యూత్ ఫోర్స్
కోట స్వర్ణసాగరం జూన్ 3 కోట మండలం కోటలో బుధవారం బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మానవత్వాన్ని చారుకున్నారు.చిట్టమూరు మండలం మన్నెమాల గ్రామానికి చెందిన బత్తల రాజశేఖర్ 2 వ వర్ధంతి సందర్భంగా రాజశేఖర్ తండ్రి హనుమంతయ్య దాతృత్వంతో బహుజన యూత్ ఫోర్స్,మరియు అంబేడ్కర్ యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో బిక్షాటన చేసేవారు, దిక్కులేని వారికి ఆహార ప్యాకెట్లు,వాటర్ బాటిల్ పంపిణీ చేశారు.ఈ క్రమంలో కోట నడిబొడ్డులో మెయిన్ రోడ్డు పక్కన ఓ అభాగ్యుడు దయనీయ స్థితిలో పడి ఉన్నాడు.అయితే కోట,వాకాడు,చిట్టమూరు మండలాలకి ప్రధాన...