మా భూమిపై మాపేర్లు ఎక్కడ – జడ్పిటిసి రౌతు రామకృష్ణ

స్వాతంత్రానికి ముందు నుండి అనుభవం లోఉన్న భూ యజమానులు నేడు తారుమారు మాభూములు మాకు ఇప్పించండి లేకుంటి కోర్టుకు పోతాం వాలిమేడు,వాగర్రు,పాతేటిపాళెం,గ్రామాల్లోని భు సమస్యపై తహసీల్దార్ సయ్యద్ ఇగ్బాల్ కు వినతిపత్రం అందచేత స్వర్ణసాగరం వాకాడు స్వతంత్రానికి ముందు నుండి అనుభవం లోఉన్న భూ యజమానులు పేర్లు నేడు తారుమారయ్యాంటూ జడ్పీటీసీ రౌతు రామకృష్ణ ,గ్రామస్తులతో కలసి తహసీల్దార్ కు వినతిపత్రం అందచేశారు.ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ తరతరాలుగా 1961సం"నుండి దాదాపు65 సంవత్సరాలు స్వాతంత్రానికి మునుపు గూడూరు నియోజకవర్గాన్ని వెంకటగిరి రాజు పరిపాలిస్తున్న సమయంలో...