మృతుని కుటుంబానికి  పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి ఆర్ధిక సాయం

కోట స్వర్ణసాగరం జూన్ 15 కోట మండలం,గూడలి గ్రామానికి చెందిన గుంటక వెంకటేశ్వర్లు కుటుంబాన్నికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి అండగా నిలిచారు. పెళ్లకూరు జాతీయ రహదారి సమీపంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటక వెంకటేశ్వర్లు మరణించారు.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆ కుటుంబ యోగక్షేమాలు చూడాలని వెంకట కృష్ణారెడ్డిని సూచించారు.ఈ క్రమంలో వెంకటేశ్వర్లు పెద్దకర్మ నిమిత్తం సోమవారం 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని మృతుని భార్య గౌరమ్మకు వెంకట కృష్ణారెడ్డి చేతులు మీదుగా...