వాకాడులో పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు
ఘనంగా నిర్వహించిన యువనాయకులు చరణ్ రెడ్డి,పంట్రంగం అరుణ్ కళ్యాణ్ స్వర్ణసాగరం వాకాడు మండల కేంద్రంలోని పల్లెపాలెం వద్ద గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు టీడీపీ యువ నాయకులు చరణ్ రెడ్డి,పంట్రంగం అరుణ్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శాసన సభ్యుల చిత్రపటంతో 30 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి డ్రోన్ సహాయంతో పాలాభిషేకం నిర్వహించారు.అనంతరం భారీ బాణాసంచా వేడుకల్లో టిడిపి సీనియర్ నాయకుడు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి...