షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు

కోట స్వర్ణసాగరం జూన్ 3 కోట మండలం కోటలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో బుధవారం టీడీపీ నేత జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో చిన్నారుల నడుమ గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా టీడీపీ నాయకులు శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీవాసులు, చిన్నారులచే భారీ కేక్ ను కట్ చేయి అందరికీ పంచిపెట్టి ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా...