*🔶కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అభివృద్ధికి పెద్దపీట*

*🔶అభివృద్ధిపథంలో ముందంజ కొత్తపాలెం పంచాయతీ* *🔶కోట మండలంలో మొదటి ప్రాధాన్యత సంతరించుకున్న మోహన్ రెడ్డి* *🔶ఎమ్మెల్యే చొరవ,మోహన్ రెడ్డి కృషితో పంచాయతీలో  అభివృద్ధి పరుగులు* *🔶కూటమి ప్రభుత్వం భేష్...అంటున్న ప్రజలు* కోట స్వర్ణసాగరం జూన్ 12 కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో కోట మండలంలో జరిగిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలు వివరాలు నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీ మండలంలోనే మొదటి ప్రాధాన్యత సంతరించుకుని అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.కూటమి ప్రభుత్వం ఏర్పడి తరువాత మొట్ట మొదటగా నెల్లూరు మోహన్ రెడ్డి...