ఎస్సీ గురుకులం ఎత్తివేతపై శ్రీరామ్ శివప్రసాద్ దళిత గర్జన

💥ఎస్సీ గురుకులాన్ని ఎత్తివేసి దళిత జాతి కడుపు కొట్టొద్దు 🛑ఎంతో మంది అణగారిన వర్గాల విద్యార్థులు ఇక్కడ చదివి నేడు రాష్ట్రాన్ని శాసిస్తున్నారు 🛑ఏళ్ల చరిత్ర కలిగిన ఎస్సీ గురుకులాన్ని ఎత్తివేయడం బహుజనులకు తీరని ద్రోహం కోట స్వర్ణసాగరం,జూలై 24: కోట మండలంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను ఎత్తివేయాలనే నిర్ణయంపై బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరామ్ శివప్రసాద్(శంకర్)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎస్సీ గురుకులాన్ని మూసివేయడం ద్వారా దళిత,అణగారిన వర్గాల విద్యార్థుల భవిష్యత్తును చీకటిలోకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన...