ఎస్సీ గురుకులాల మూసివేతపైపామలతేరి మురళి యాదవ్ ఫైర్
🔷దళిత విద్యపై దాడులు సహించం సోమవారం నెల్లూరు కలెక్టరేట్ ముట్టడికి పిలుపు ♦️బహుజన సమాజం ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని పామలతేరి మురళి యాదవ్ పిలుపు కోట స్వర్ణసాగరం జులై 25 రాష్ట్రంలో ఎస్సీ గురుకులాలను మూసివేయడం దళిత విద్యార్థుల భవిష్యత్తుపై దాడేనని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) గూడూరు నియోజకవర్గ అధ్యక్షుడు పామలతేరి మురళి యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ నేపథ్యంలో శనివారం కోటలో మురళి యాదవ్ మీడియాతో మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన విద్యా మార్గంలో దళితులు ఉన్నత విద్యను అభ్యసిస్తూ సామాజిక,రాజకీయ చైతన్యం సాధిస్తుండటాన్ని కొందరు...