కోటలో వైసీపీ పార్టీ గ్రౌండ్ వర్క్ నిల్..?కేడర్‌లో తీవ్ర నిస్తేజం..!

♦️స్థానిక ఎన్నికలు సమీపిస్తున్నా క్షేత్రస్థాయిలో జాడలేని పార్టీ కార్యకలాపాలు ♦️సమావేశాలు లేవు..ప్రచారం లేదు..నాయకత్వంలో సమన్వయం కనిపించదు..! ♦️ప్రజల్లో పట్టును కోల్పోతోందా వైసీపీ..?రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కోట స్వర్ణసాగరం జులై 20 స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కోట మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.ఎన్నికల వేళ సాధారణంగా క్షేత్రస్థాయిలో కనిపించాల్సిన పార్టీ సందడి, గ్రామాల వారీ సమావేశాలు,బూత్ కమిటీల ఏర్పాటు,కార్యకర్తల సమన్వయం,ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదని స్థానికులు,రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.ఒకప్పుడు...