టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎన్సీఆర్ నగర్ కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ
♦️టీడీపీ నాయకుడు షేక్ జలీల్ అహ్మద్ డ్రీమ్ ప్రాజెక్టుకు శ్రీకారం ♦️కోట ప్రాంత అభివృద్ధికి ఈ కల్వర్టు ఒక మైలురాయి జలీల్ అహ్మద్ ♦️ప్రజల రాకపోకలకు శాశ్వత పరిష్కారం –ఎన్సీఆర్ నగర్‌కు తీపి జ్ఞాపకంగా నిలిచే కల్వర్టు కోట స్వర్ణసాగరం జూలై 26 కోట మండల కేంద్రంలోని ఎన్సీఆర్ నగర్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై నిర్మించనున్న కల్వర్టు పనులకు ఆదివారం టీడీపీ నాయకుడు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.స్థానిక...