తండ్రికి తగ్గ తనయురాలిగా ప్రజా సేవలో గండవరం సుష్మా రెడ్డి

💥ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో తిన్నెలపూడి 💥టీడీపీ ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన – గ్రామాభివృద్ధిపై ప్రజల హర్షం కోట స్వర్ణసాగరం జులై 31 గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో గండవరం సుష్మారెడ్డి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ నాయకులు...