ఫిర్యాదుపై వివరణ ఇచ్చిన గుండాల మధు-ఆలయ కమిటీకి క్షమాపణ
♦️పొరపాటున ఫిర్యాదు చేశానని అంగీకారం గుండాల మధు ♦️సంగమేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించడం ఉద్దేశం కాదని స్పష్టీకరణ కోట స్వర్ణసాగరం జూలై 28 కోట మండలం గూడలి గ్రామంలోని శ్రీ శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి దేవస్థానంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ఇటీవల ఫిర్యాదు చేసిన వ్యక్తి అయిన గుండాల మధు ఆ ఫిర్యాదు అపోహలు మరియు పూర్తి సమాచారం లేకుండా పొరపాటున చేసినట్లు తానే సొంతంగా వెల్లడించారు.ఈ సందర్భంగా గుండాల మధు గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కు...