ఫుడ్ డాబాలపై అధికారుల తనిఖీలు ఎక్కడ..?ప్రజల ప్రాణాలతో చెలగాటమా..!
♦️ఫుడ్ క్వాలిటీ నిల్...బిల్లుల వసూళ్లు మాత్రం ఫుల్..! ♦️ఫ్రిజ్‌లలో రోజుల తరబడి నిల్వ చేసిన మాంసంతో వంటలు చేస్తున్నారనే ఆరోపణలు ♦️ఆహార భద్రతా నిబంధనలు బేఖాతరు..ప్రమాదంలో వినియోగదారుల ఆరోగ్యం ♦️డాబాల్లో బహిరంగంగా మద్యం సేవనం...అనుమతులు ఇచ్చిందెవరు ♦️పది రూపాయల శీతల పానీయాలను రూ.20 వరకు విక్రయిస్తూ వినియోగదారుల జేబులకు చిల్లు ♦️ఫుడ్ సేఫ్టీ,ఎక్సైజ్,లీగల్ మెట్రాలజీ,పోలీసు శాఖలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్ కోట స్వర్ణసాగరం,జూలై 23: కోట మండలం కోట,విద్యానగర్ ప్రధాన రహదారుల వెంట ఉన్న పలు ఫుడ్ డాబాల్లో ఆహార నాణ్యత,పరిశుభ్రత,నిబంధనల...