రాఘవాపురం పాఠశాలలో ఘనంగా మెగా పేటీఎం 4.0
♦️విద్యార్థులతో కలిసి భోజనం చేసిన టీడీపీ నాయకులు,చిట్టేడు పిఎసిఎస్ చైర్మన్ చాపల శ్రీనివాసులు 🔶విద్యా వికాసానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకమని సూచన కోట స్వర్ణసాగరం,జూలై 24: కోట మండలం కేశవరం పంచాయతీ పరిధిలోని రాఘవాపురం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేటీఎం 4.0 కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు,చిట్టేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) చైర్మన్ శ్రీ చాపల శ్రీనివాసులు పాల్గొని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా పురోగతి,హాజరు,క్రమశిక్షణ,అభ్యాస...